Monday 11 April 2011

సిగలో మల్లెపూలు
మెడలో ముత్యాల హారం
నవ్వితే.. నవరత్నాలు
పల్లెపట్టు చీర కొంగును
నడుముకు చుట్టి
ఉయ్యాలలూపే..
మా అమ్మ అందం
చందమామకే కుళ్ళింతట
దానికి నేనే బుల్లింత సాక్షమట.......

3 comments:

  1. ధన్యవాదాలు..

    ReplyDelete
  2. అమ్మ మాటలాగ కమ్మని ధ్రిల్లింత కలిగించింది.

    ReplyDelete