Friday 19 April 2013

జ్ఙానపీఠం
.....

బడికి
గుడికెళ్తేనే..జ్ఙానోదయం కాదోయ్
మనసులో గుడి
మన తీరులోనే బడి ఉంటే చాలోయ్ 
..
జ్ఙానానికి సమదూరం
ఎటు అని అడిగితే?
కల్మషంలేని జీవితం
ఫలం ఆశించని తత్వం
గుండెల్లో ఉంటే
జ్ఙానపీఠం అదిరోహించొచ్చన్న
సత్యం.. ఆంధ్ర ఠాగూర్ భరద్వాజ నేర్పిన పాఠం
...

గురు పూజ్యులు భరద్వాజ గారికి నమస్సులతో 
- గంగాధర్ వీర్ల
20-04-2013

2 comments:

  1. nice-:) chaalaa baavundi..

    ReplyDelete
  2. మీరన్నది నిజమే కావచ్చు.....మరీ అక్షర జ్ఞానం లేకుండా లోకంతీరు ఎలా తెలుకోగలం చెప్పండి.

    ReplyDelete