Friday, 22 April 2011

ఈనాడు‌లో

ఈనాడు‌లో పనిచేసేటప్పుడు.. ఆడవారు అబలలు కాదు.. కండలు తిరిగిన మగవాళ్లను సైతం ధైర్యంగా చిత్తుచేసే మహరాణులు కూడా అనే అర్ధంలో నగరంలో పెరుగుతున్న మహిళా యోగా సెంటర్లు‌పై సిటీ పేజీల కోసం ఆర్టికల్ రాశాను. నేను రాసిన ఆర్టికల్‌కు నేనే వేసిన  బొమ్మనే ఆ.. ఆర్టికల్‌కు వాడుకున్నారు.. ఆ బొమ్మను భద్రంగా దాచుకోవడంవల్ల.. ఇప్పడు ఇదిగో ఇలా బ్గాగులో దర్శనం ఇచ్చింది

1 comment:

  1. బొమ్మ చాలా బావుందండీ.
    ఆర్టికల్ ను కూడా ప్రచురించవలసింది.

    ReplyDelete